ఉన్నత చదువులు చదివి ఉద్యోగానికి వెళ్ళవలసిన కొడుకు చివరకు...

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాల నేతలు పిలుపునిచిన ట్రాక్టర్ రాలీలో అల్లర్లు జరిగి ఓ రైతు ప్రాణాలు కోల్పోయారు. కాగా అతడు ఉత్తరప్రదేశ్లోని బిలాస్పూర్ ప్రాంతానికి చెందిన నవ్రిద్ సింగిల్ గా గుర్తించారు. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన సింగ్ అక్కడే ఒక అమ్మాయిని ఇష్టపడి పెళ్ళి చేసుకున్నాడు.ఈ విషయం ఇంట్లో కూడదు చెప్పి బంధువులకు ఇచ్చేందుకు స్వదేశానికి వచ్చాడు. ఇంతలోనే ఉద్యమ రూపంలో బలి అయి మరణించాడు. బంధువుల ప్రోత్భలం తొ నవరీత్ కిసాన్ స్త్రైక్ లో పాల్గొన్నాడు. ఈ క్రమంలో ఢిల్లీలో ఒక క్రాసింగ్ వద్ద వేగంగా ట్రాక్టర్ నడిపి పోలీస్ భారిగట్ ను ఢీ కొట్టాడు. దీంతో ట్రాక్టర్ బోల్తా పడి నవరిద్ చిక్కుకుపోయాడు. పోలీసులు అక్కడికి చేరుకునేలోపే ప్రాణాలు విడిచాడు.అయితే పోలీసుల కాల్పుల్లో నవారిద్ చనిపోయినట్టు వార్తలు వినిపించాయి. ఆందోళనలు చేస్తున్న రైతుల పై పోలీసులు భాష్పవాయువు ప్రయోగించారు. అందులో ఒక షెల్ నవనీత్ తలకు తగలడంతో అతడు డ్రైవింగ్ పై నియంత్రణ కోల్పోయాడని తోటి రైతులు ఆరోపించారు. కాగా దీనిపై ఢిల్లీ పోలీసులు స్పందించారు. ప్రమాద ఘటనపై సీసీటీవీ పరిశీలించిన పోలీసులు సీసీ రికార్డులో ఎట...