ప్రేమతో రోజు ఇంత ఆలోచనతో జూ పార్క్...
ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించిన వ్యక్తితో జీవితాంతం బతకాలనే ప్రేమికుల జంట కోరుకుంటాయి.అయితే కొన్ని కారణాలతో ప్రేమ విఫలమైతే ఆ వ్యక్తి బాధ ని మర్చిపోవడం అంత ఈజీ కాదు.నిజం చెప్పాలంటే ప్రేమలో విఫలమైన వారు తన మనసుతో తన యుద్ధం చేయవలసి ఉంటుంది. కొంతమందైతే తన పెంపుడు జంతువులకు చెట్లకు తమ ప్రేమికుల పేరు పెట్టుకుని గడిపేస్తుంటారు. ముఖ్యంగా ప్రేమికుల రోజు వచ్చిందంటే తమ బాధ వర్ణించలేనిది. అటువంటి వారికోసం అమెరికాలో టెక్సాస్ లో అన్నవరం సన్ అంతొన్య జూ సరికొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది. ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజున క్రైమియాట్ కాక్రోచ్ అనే ఫంద్రజ్ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. జూలోని బొద్దింకలు ఎలుకలు కు తమ మాజీ ల పేర్లు పెట్టుకుని ప్రేమికుల రోజున వేరే జంతువు కడుపు నింపే మంచి అవకాశాన్ని జూ అధికారులు కల్పిస్తున్నారు. అయితే ఈలా చేయాలంటే బొద్దింక కు 370 రూపాయలు, ఏ లేఖకు 1800 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. మనం బహుమతి ఇచ్చిన వీటిని ఇతర జంతువులకు ఆహారం వేస్తారు. శాఖాహార జంతువులకు శాకాహార బహుమతి ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఇందు కోసం 370 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని జూ అధికారులు తెలిపారు.
Comments