కొన్నేళ్లుగా నీళ్లు తాగని వృద్ధురాలు.

ఈ ఫోటోలో కనిపిస్తున్న ఆమె పేరు ప్రమీల. వయసు 70 ఏళ్లు. జనగామ జిల్లా తరిగొప్పుల మండల కేంద్రానికి చెందిన ఈ వృద్ధురాలు దాదాపు గత పదేళ్లుగా నీళ్లు తాగకుండా గడిపేస్తుంది. ఇంట్లో వాళ్ళు బతిమిలాడినా సరే వద్దంటూ తోసేస్తుంది. పదేళ్లు ముందు మంచిగా నీళ్లు తాగే దాని తర్వాత ఎందుకు నచ్చలేదు అని తెలిపింది. నీళ్లు తాగకపోతే శరీరంలో ఏ మార్పు లేదని ఇప్పటికీ అన్ని పనులు చేసుకుంటూ ఇంటిని చూసుకోగలను అంటుంది వృద్ధురాలు. రోజు కనీసం నాలుగు లీటర్ల నీళ్లు తాగకపోతే మనం బతకలేం. అలాంటిది ఆ వృద్ధురాలు నీరు తీసుకోకుండా బ్రతకడాని చూసి గ్రామస్తులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఎవరు చెప్పినా వినడం లేదని వైద్యులు చెప్పిన కూడా పట్టించుకోవడం లేదని స్థానికులు అంటున్నారు. ఈ కాలం అయినా సరే తాను నీళ్లు తాగుదు అని చెబుతున్నారు. టీబీ ఉన్నప్పటికీ మనిషి మాత్రం ఎప్పుడూ హుషారుగా ఉంటుందని చెబుతున్నారు. రోజు తీసుకున్న ఆహార లో నైనా సరే నీటి శాతం ఉంటుంది కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు అని చెప్తున్నారు.అయితే కొన్నిసార్లు సరిపడని నీళ్లు తీసుకోకపోతే దుష్ఫలితాలు ఉంటాయి అని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. మొత్తానికి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతి రోజు నాలుగు లీటర్ల నీళ్లు తాగాల్సిందే అని వైద్యులు చెబుతున్నారు.కానీ ఈ మహిళ మాత్రం అలా చేసేందుకు ససేమిరా అంటుంది.మరి ఇప్పుడు డాక్టర్ల చెప్పిందానికి ఆయన వృద్ధుర ఏదైనా మార్పు వస్తుందేమోనని చూద్దాం.

Comments

Popular posts from this blog

OnlineIT | Best CCTV Camera Suppliers in Abu Dhabi | Wireless CCTV Installation & Maintenance

Choosing the Best SEO Company in Abu Dhabi: Unveiling Excellence

best cricket jersey designs and other sportswear manufacturing company?