ఎర్రకోట లోకి ప్రస్తుతం ఎవరికీ అనుమతి లేదు...

ఢిల్లీలోని చారిత్రాత్మకమైన ఎర్రకోట ను ఈ నెల 31 వరకు మూసివేస్తున్నట్లు ఆర్కే లాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తెలిపింది. పర్యాటకులు ఈ విషయాన్ని గమనించి వలసి ఉంది అని కోరింది. కాగా బర్డ్ ఫ్లూ కారణంగా ఈ నెల 19 నుండి 22 వరకు కోట మూసివేశారు. ఆ తర్వాత గణతంత్ర వేడుకలు సందర్భంగా 22 నుండి 26 వరకు మూసి వేస్తున్నామని ప్రకటించారు. దీంతో 27 నుండి ఎర్రకోట తీసుకుంటుందని పర్యాటకులు భావించారు. అయితే 27 నుండి 31 వరకు ఎర్రకోట మోసే ఉంటుందని ASI నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. కోట మూసివేతకు కారణాలు వెల్లడించిన ప్పటికీ రిపబ్లిక్ డే నాడు రైతులు ఎర్రకోట లో ముట్ట డై అందుకు కారణమని తెలుస్తోంది. ముట్టడిలో దెబ్బతిన్న భాగాలను సరిచేసేందుకు మూసివేస్తున్నట్లు సమాచారం. సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఎర్రకోట ను సందర్శించి ఘటనపై నివేదిక ఇవ్వాల్సిందిగా ASI నీ ఆదేశించారు. మొత్తం మీద ఎర్రకోటను జనవరి 31 వరకు మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు. సాధారణ ప్రజలు సందర్శించేందుకు రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ట్రాక్టర్లతో ర్యాలీ గడ్డంతో రైతు సంఘాల నేతలు ఫిబ్రవరి 1న జరిగే పార్లమెంట్ మార్చి చేసుకుంటూ నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే సాగు చట్టాలను రద్దు చేసే వరకు ఆందోళనలు విరమించి ప్రసక్తేలేదని ప్రభుత్వం హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే మరో సారి రైతు సంఘాల నేతలతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపడానికి సమాయత్తమవుతోంది.

Comments

Popular posts from this blog

OnlineIT | Best CCTV Camera Suppliers in Abu Dhabi | Wireless CCTV Installation & Maintenance

Choosing the Best SEO Company in Abu Dhabi: Unveiling Excellence

MarQ service center in vizag: Marq AC & MarQ washing machine | EExperts