ధోనీ హెలికాప్టర్ షార్ట్ నాకు గుర్తుకు వచ్చింది...
నరాలు తెగిపోయి ఉత్కంఠ, చివరి బంతి వరకు దోబూచులడే విషయం ప్రతి టి20 మ్యాచ్ లో ఈ సీన్స్ రిపీట్ అవుతుంటాయి. ఇక తాజాగా సైయిద్ ముస్తక్ అలి టోర్నీలో బుధవారం బరోడా హరియానా మధ్య జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ థ్రిల్లర్ ను తలపించింది. మహేందర్ సింగ్ ధోని తరహాలో బరోడా బ్యాట్స్మెన్ విష్ణు సోలన్కి చివరి బంతికి హెలికాప్టర్ సిక్స్ కొట్టి జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన హర్యానా జట్టు నిర్ణీత ఓవర్లలో ముగిసే సమయానికి 7 వికెట్లు నష్టపోయి 148 పరుగులు చేసింది. ఇక ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన బరోడా టీం టార్గెట్ చేయించే క్రమంలో ఇన్నింగ్స్ ను దూకుడుగా ఆరంభించింది. వన్ డౌన్లోడ్ వచ్చిన విష్ణు ఆకాశమే హద్దుగా లాగా చెలరేగి పోయాడు. ఒక తరంలో బరోడా జట్టు ఈజీగా ఈ మ్యాచ్ గేలవాల్సి ఉండగా హర్యానా బౌలర్ మోహిత్ శర్మ 19వ ఓవర్లో కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడంతో చివరి ఓవర్కు 18 పరుగులు కావలసి వచ్చింది.1,1,1,1,6,4 చివరి ఓవర్ మొదటి ఐదు బంతులు 13 పరుగులు రాబట్టిన విష్ణు లాస్ట్ బాల్ లో ధోని తలుచుకొని హెలికాప్టర్ షాట్ సిక్స్ తొ జట్టును సెమీస్ కు చేర్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న గా నట్టిల్లు కామెంట్ వర్షం కురిపిస్తున్నారు.
Comments