కాపు కులస్తుల కోసం విజయవాడకు పవన్ కళ్యాణ్...

విజయవాడలో కాపులు ఎదుర్కొంటున్న సమస్య ఏమిటి? రిజర్వేషన్ సాధించుకోవాలి  అనుకున్నా అడ్డంకులే ఏంటి? ఇదే అంశంపై నేడు కాపు కులస్తుల తో భేటీ కానున్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. ఇవాళ విజయవాడలో పర్యటించినున్న పవన్ కాపు సంసేన క్షేన ప్రతినిధులు తోటి భేటీ అవుతారు. తిరుపతి ఉప ఎన్నిక అలానే పంచాయతీ పోరు నేపథ్యంలో పవన్ టూర్ కు రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది.

Comments

Popular posts from this blog

OnlineIT | Best CCTV Camera Suppliers in Abu Dhabi | Wireless CCTV Installation & Maintenance

Choosing the Best SEO Company in Abu Dhabi: Unveiling Excellence

MarQ service center in vizag: Marq AC & MarQ washing machine | EExperts