రామమందిర నిర్మాణం కోసం చిన్నారి విరాళం. ఆమె గొప్ప మనసు అందర్నీ ఆకట్టుకుంది..

ఆనాడు సీతను వెతుక్కుంటూ వెళ్తున్న రామునికి వానర సైన్యం నుంచి ఉడతా దాకా ఎవరి సహాయం వారు చేశారు. నేడు ఆ అయోధ్య రాముని ఆలయ నిర్మాణానికి నిధి సమర్పణం కూడా అలానే జరుగుతుంది. అప్పుడు రామునికి సహాయం కోసం ముందుకు వచ్చిన ఇలాంటి ఈ కథ కూడా, జగిత్యాల జిల్లా మెట్టుపల్లి పట్టణంలో రామభక్తులు సహకరిస్తున్న సమర్పణ నిధులు ఒక అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఇంటింటికి తిరిగి విరాళాలు సేకరిస్తున్న రామ భక్తులకు ఒక ఇంటిలో వారి తల్లిదండ్రులతో పాటు ఓ చిన్నారి తను సంవత్సరం కాలంలో దాచుకున్న మొత్తం రామమందిర నిర్మాణం కోసం భక్తులకు అందజేసింది. ఈ సంఘటనతో ఆశ్చర్యానికి లోనైన శ్రీరామ  భక్తులు అక్కడే ఆ పాప దాచుకున్న డబ్బులు లెక్క పెట్టగా 680 రూపాయలు మొత్తం గా తెలింది. పాప కు ఎంత మంచి మనసు ఇచ్చిన ఆ భగవంతుడు చల్లగా చూడాలని రామభక్తులు దీవించారు.

Comments

Popular posts from this blog

OnlineIT | Best CCTV Camera Suppliers in Abu Dhabi | Wireless CCTV Installation & Maintenance

Choosing the Best SEO Company in Abu Dhabi: Unveiling Excellence

best cricket jersey designs and other sportswear manufacturing company?