వైసీపీ ఎంపీలతో Y.S జగన్ భేటీ...

ఈనెల 29 నుండి ఇ పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై వైసీపీ ఎంపీ లకు సీఎం జగన్ బేటీ చేయనున్నారు. ఇందుకోసం వైసిపి వ్యూహంతో సిద్ధమవుతుంది. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం లో ఎంపీలతో సీఎం సమావేశం అవుతారు. సీఎం రాష్ట్ర ప్రయోజనాల సంబంధించిన ప్రయోజనాలు అంశాల ప్రధాన అజెండాగా నే వై సిపి పార్లమెంట్ లో లేవనెత్తును ఉంది. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్ట్ నిధులు పెయింటింగ్ బకాయిలు విడుదల వంటి అంశాల తో పాటు ప్రత్యేక హోదా పై కూడా కేంద్రాన్ని అడగను ఉంది.అయితే వీటితోపాటు మూడు రాజధానులు అంశం, కర్నూల్ లో హైకోర్టు ఏర్పాటుకు తీసుకోవాల్సిన చర్యలపై కేంద్రాన్ని కోరనున్నారు. ఇప్పటికీ అంశాలపై సీఎం జగన్ కేంద్రం పెద్దలను కలిసి కోరారని ఇప్పుడు మరో సారి పార్లమెంట్ వేదికగా ఈ అంశాలను లేవనెత్తుతున్నారు ఎంపీలు. అంతేకాకుండా రాజకీయమైన అంశాలు కూడా చర్చలకు వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఆ దిశగా ఎంపీలకు సీఎం జగన్ పలు సూచనలు చేయనున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో దేవాలయాలు పై దాడులు జరుగుతున్న అంశంపై టిడిపి బిజెపి వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలని చెప్పారన్నారు సీఎం జగన్.

Comments

Popular posts from this blog

OnlineIT | Best CCTV Camera Suppliers in Abu Dhabi | Wireless CCTV Installation & Maintenance

Choosing the Best SEO Company in Abu Dhabi: Unveiling Excellence

MarQ service center in vizag: Marq AC & MarQ washing machine | EExperts