విజయనగరం రామతీర్థంలో విగ్రహం ప్రతిష్ట...

విజయనగరం జిల్లా రామతీర్థం లో విగ్రహాల ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. ఆగమ శాస్త్ర ప్రకారం ప్రత్యేక పూజలు హోమాలు చేసి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఉదయం తెల్లవారుజాము నుండే ఈ కార్యక్రమం పూర్తి చేశారు.

Comments

Popular posts from this blog

OnlineIT | Best CCTV Camera Suppliers in Abu Dhabi | Wireless CCTV Installation & Maintenance

Choosing the Best SEO Company in Abu Dhabi: Unveiling Excellence

MarQ service center in vizag: Marq AC & MarQ washing machine | EExperts