కపిల్ దేవ్ సిటీలో సందడి.
సిటీ ఔట్స్కట్స్లో సందడి చేశారు క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్. వికారాబాద్‌లోని ఒ గోల్ఫ్ కోర్సు యాడ్ షూట్లో పాల్గొన్న ఆయన మనసుకు ప్రకృతికి దగ్గరగా ఉండే గోల్ఫ్ ఒక్కటే అన్నారు. పదేళ్ల క్రితం యూరప్ కంట్రీస్ లో మాత్రమే గోల్ఫ్ కోర్సులు ఉండేవని ఇప్పుడు భారత్ లోనే ఉన్నాయి అన్నారు. హైదరాబాద్ ప్లేయర్ సిరాజ్ పై ప్రశంసలు కురిపించారు కపిల్ దేవ్. ఇంగ్లాండ్ సిరీస్‌లో భారత్ గెలుస్తుంది అని అన్నారు.
Comments