మోకాలు నొప్పికి చికిత్స విధానంలో మార్పులు...
మోకాళ్ళ నొప్పుల చికిత్స విధానాలు మార్పులు తీసుకు వచ్చినట్టు ప్రకటించింది స్టార్ హాస్పిటల్స్. సర్జరీ చేసిన రోజుని పేషెంట్ నడవడం తో పాటు రెండు గంటల్లోనే Icu నుండి జనరల్ వార్డుకు కు షిఫ్ట్ అవ్వచ్చు అని చెప్పారు. సర్జరీ జరిగిన నాలుగు గంటల్లో రొటీన్ ఫుడ్ చేయవచ్చు అన్నారు, క్నీ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జర్ రమణారెడ్డి. ఒక్కరోజులోనే డిశ్చార్జ్ కావడం వల్ల 20% హాస్పిటల్ బిల్లు తగ్గుతుందని అన్నారు. ఆధునికమైన ఈ చికిత్స విధానంలో లో సక్సెస్ రేటు కూడా ఎక్కువగా ఉందని అన్నారు.
Comments