అమెరికాకు వెళ్లే భారతీయులకు శుభవార్త చెప్పిన అమెరికా అధ్యక్షుడు బైడెన్...
అలా గెలిచారు లేదో ఇలా శుభవార్త చెప్పారు బైడెన్.H1B విస పరిమితిని పెంచుతామని హామీ ఇచ్చారు. అలాగే గ్రీన్ కార్డ్ కోట కాల పరిమితి కూడా త్వరలోనే పెంచుతామని చల్లని వార్త చెప్పారు బైడెన్. అంతేకాదు H1B విసపై వచ్చే ఉద్యోగులు తమ వెంట తన భార్య లేదా భర్తలు తీసుకు రావచ్చు అంటు కూడా అంగీకారం తెలిపారు. అమెరికాలో ఉద్యోగాల కోసం వెళ్ళిన,వెళ్తున్న ఎంతోమందికి ఈ నిర్ణయం కొత్త ఊపిరి నిచ్చింది. త్వరలోనే ఇమ్మిగ్రేషన్ చట్టాల్లో మార్పులు చేస్తామని భరోసా ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో చెప్పినట్టుగానే అమెరికాకు వచ్చే హై స్కిల్స్ ఉద్యోగుల పట్ల కాస్త సాఫ్ట్ కార్నర్ తో వ్యవహరిస్తున్నారు. అన్నారు అమెరికా అధ్యక్షుడు
Comments