శిథిలాల మధ్య లో ఇరుక్కున్న యజమాని కోసం ఆరాటపడుతున్న కుక్క...
టర్కీ లోనీ ఎక్కడ చూసినా కూడిన భవంతులు కనిపిస్తున్నాయి. అందులో చిక్కుకున్న వారిని కాపాడేందుకు సిబ్బంది కృషి చేస్తున్నారు. ఎంతోమంది శిథిలాల కింద చిక్కుకుని ప్రాణాలు విడిచారు.అజ్మీర్ నగర్ లో భూకంపం ధాటికి కూడిన భవంతి హృదయ విదారక దృశ్యం కనిపించింది. అయితే ఇటీవలే ఓ దృశ్యం నేటింజన్ను తగ బాధ పెట్టిస్తుంది. కింద చిక్కుకున్న యజమాని కోసం కుక్క తెగ ఆరాటపడుతోంది.నోరులేని ఆ జంతువు యజమాని చేయి దగ్గర కూర్చోవడం అందర్నీ ఆకర్షిస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలు ఎస్త్రబెల్గిక్ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. క్షణాల్లో వైరల్ అయింది. భారీ భూకంపం ధాటికి టర్కీ విలవిల్లాడింది. గ్రీస్ లోని సమస్త దీవులను భూప్రకంపనలు నమోదయ్యాయి. ప్రధానంగా టర్కీలోని ఇస్మీర్ నగరంపై తీవ్ర ప్రభావం చూపింది. బహుళ అంతస్తులు పేకమేడలా కుప్ప కూలింది. వందలాదిమంది శిథిలాల కింద చిక్కుకున్నారు గ్రీసు టర్కీలో భారీ భూకంపం విరుచుకుపడి న సునామి ఇప్పటి వరకు 24 మంది దాకా చనిపోయారు. 500 మందికి పైగా క్షతగాత్రులు ఉన్నట్లు అంచన, ఈ నగరానికి తీవ్ర నష్టాన్ని కలుగజేస్తుంది. స్కేల్పై 7 గా నమోదు. అక్కడ సముధ్ర వద్ద సుమారు మూడు వందల సార్లు భూప్రకంపనలు వచ్చాయి అంటున్నారు.
Comments