సునీల్ కు అంతకుమించి ఇచ్చేది, లేదు అంటున్నారు...
కమెడియన్గా మంచి ఫాంలో ఉన్నప్పుడే హీరోగా టర్న్ తీసుకున్నారు సునీల్. ఒకటి రెండు సినిమాలు సక్సెస్ అయినా హీరోగా సునీల్ కెరీర్ అట్టర్ ఫ్లాప్ అయ్యింది.దీంతో షాట్ టు గాఫ్ తీసుకుని కమెడియన్ గా రీ ఎంట్రీ ఇచ్చారు. అప్పటిక కె హీరో టాక్ పడిపోవడంతో కమెడియన్గా అవకాశాలు తగ్గిపోయాయి.ఒకటి రెండు సినిమాల్లో అవకాశాలు వచ్చినా సునీల్ మాత్రం కనిపించలేదు. దీంతో సునీల్ పారితోషికం కూడా భారీగా పడిపోయిదన్న, ప్రచారం జరుగుతోంది. కమెడియన్గా మంచి ఫాoమ్లో ఉన్న సమయంలో రోజుకు మూడు నాలుగు లక్షల వరకు పారితోషికం అందుకున్నాడు. సునీల్. కానీ ఇప్పుడు అంత ఇచ్చే పరిస్థితి లేదు.ప్రస్తుతం సునీల్ కు రోజుకు లక్షకు మించి ఇచ్చే పరిస్థితి లేదని ఫిల్మ్ నగర్ టాక్.వెన్నెల కిషోర్, ప్రియదర్శి రాహుల్, రామకృష్ణ లాంటి స్టార్ కమెడియన్ చాలామంది వచ్చేశారు.దీంతో సునీల్ కు అవకాశాలు కూడా తగ్గిపోయాయి.ఇప్పటికీ స్టార్ హీరోల సినిమాల్లో సునీల్ కు అవకాశం వస్తున్న గతం లాగా రెమ్యూనరేషన్ ఇచ్చేది లేదని అంటున్నారు, ఫిల్మ్ మేకర్. పాత పరిచయాలతో సునీల్ కు వరుస అవకాశాలు వస్తున్న వస్తున్న, ఇంతవరకు బ్రేక్ మాత్రం రాలేదు.మరి ఈ పారితోషికం తగ్గించుకుని తర్వాత అయినా ఈ కామెడీ స్టార్ బిజీ అవుతారో చూడాలి.
Comments