బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగం విజయవంతం,బ్రహ్మోస్ ప్రయోగం తో పాటు మరొక ప్రయోగం కూడా

రోజురోజుకు భారత రక్షణ రంగం శత్రుదుర్భేద్యంగా మారుతుంటాయి. చైనాతో సరిహద్దు వివాదం కూడా సాగుతుండటంతో వరుసగా క్షిపణి పరీక్షలు నిర్వహిస్తుంది, రక్షణ మంత్రిత్వ శాఖ.INS చెన్నయ్ యుద్ధనౌక నుంచి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించారు శాస్త్రవేత్తలు. రక్షణ రంగంలో భారత్ మరో మైలురాయి దాటింది.భారత రక్షణ పరిశోధన అభివృద్ధి చేసిన సంస్థ  బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణిని స్తెల్త్ డిస్ట్రాయర్ INS చెన్నై  యుద్ధనౌక నుంచి విజయవంతంగా పరీక్షించారు.   అరేబియా మహాసముద్రం లోని ఈ క్షిపణిని అత్యంత కచ్చితత్వంతో చేదించరు, ఇట్లు డిఆర్డిఓ ట్విట్టర్లో తెలిపింది. భమొస్ నాలుగు వందల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను సులువుగా చేయిస్తాయి.ఇటీవల బ్రహ్మోత్స్ సామర్ధ్యం పెంచేందుకు డీఆర్డీవో ప్రయోగాలు నిర్వహిస్తోంది.ఇవి షిప్పులు, సబ్మెరైన్ ద్వారా లక్ష్యాలను సాధించవచ్చు.భారత రష్యా సంయుక్త గా తయారు చేసిన అత్యాధునిక  మిసైల్ brahmos.INS చెన్నై యుద్ధనౌక 2016 నుంచి తన సేవలు అందిస్తుంది.  ఇండియన్ నేవీ ప్రాజెక్టు 15a భాగంగా దేశీయంగా అభివృద్ధి చేశారు. అప్పటి రక్షణ మంత్రి మనోహర్ పారికరన్ దీనిని భారత నావికా దళానికి అప్పగించారు.164 మీటర్ల పొడవు 7500 టన్నుల బరువున్న ins  ఐఎస్ఎస్ చెన్నై నుండి మాల్ట్ కేన్ వున్న హెలికాఫ్టర్ ను తీసుకు వెళ్ళగలదు. ఇది గంటకు 30 నాటికల్ మైళ్ల వేగంతో దూసుకుపోతుంది.


 

Comments

Popular posts from this blog

OnlineIT | Best CCTV Camera Suppliers in Abu Dhabi | Wireless CCTV Installation & Maintenance

Choosing the Best SEO Company in Abu Dhabi: Unveiling Excellence

MarQ service center in vizag: Marq AC & MarQ washing machine | EExperts