హైదరాబాద్ లో వరద కారణంగా సహాయం చేసిన సూపర్ స్టార్ లు వీరే...

 

   

               తెలంగాణ లో భారీ వర్షాలతో నష్టపోయిన ప్రజలను వరద బాధితులను ఆదుకునేందుకు టాలీవుడ్ కదిలివచ్చింది. టాలీవుడ్ ఇండస్ట్రీ మరియు పారిశ్రామిక వేత్తలు వరద కారణంగా వివరాలు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ఇందులో విరాళాలు ఇచ్చిన వారు, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సూపర్ స్టార్ మహేష్ బాబు తలా కోటి రూపాయలు విరాళం ప్రకటించారు. అక్కినేని నాగార్జున 50/- లక్షల రూపాయలు, జూనియర్ ఎన్టీఆర్ 50/- లక్షలు రూపాయిలు, పోతినేని రామ్ 25/- లక్షలు, విజయ్ దేవరకొండ 10 లక్షలు, రవితేజ 10 లక్షలు, త్రివిక్రమ్ శ్రీనివాస్ 10 లక్షలు, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత రాధాకృష్ణ 10 లక్షలు, డైరెక్టర్ హరీష్శంకర్ 5 లక్షలు, అనిల్ రావిపూడి ఐదు లక్షల విరాళం ఇచ్చారు. ఆపద సమయంలో ప్రతి ఒక్కరూ తమకు వీలైనంత సహాయం చేయాలని పిలుపునిచ్చారు. ఆపద సమయంలో రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వానికి అండగా నిలిచిన దాతలకు మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ లో వరద సహాయ చర్యల కోసం MEGHA ENGINEERING సంస్థ సహాయనిధికి 10 కోట్ల రూపాయలు భారీ విరాళం ప్రకటించింది.  రైస్మిల్లర్స్ అసోసియేషన్ రెండు కోట్లు ఇస్తున్నట్టు వెల్లడించింది.

Comments

Popular posts from this blog

OnlineIT | Best CCTV Camera Suppliers in Abu Dhabi | Wireless CCTV Installation & Maintenance

Choosing the Best SEO Company in Abu Dhabi: Unveiling Excellence

MarQ service center in vizag: Marq AC & MarQ washing machine | EExperts