6 నెలలుగా టెంట్ లోనే ఉంటూ రూ.70 లక్షలు సంపాదించిన పిల్లాడు


                                              UK కు చెందిన మ్యాక్స్ వయస్సు పదేళ్ళు. మ్యాక్స్ కు తన కంటే 64 ఏళ్లు పెద్దవాడు అయినా ఓ వృద్ధుడు తో మంచి ఫ్రెండ్ షిప్ ఉండేది. అంటే ఆ ఫ్రెండ్ వయస్సు 74 ఏళ్లు.ఆ ఫ్రెండ్ పేరు RICK. మాక్స్,రిక్ మంచి స్నేహితులు,స్నేహానికి వయసుతో పని లేదని నిరూపించారు ఈ పదేళ్ల పిల్లవాడు, 74 ఏళ్ల వృద్ధుడు. హాయిగా సాగిపోయే వారి ఫ్రెండ్షిప్ లో విషాదం వచ్చింది. వారి స్నేహాన్ని భరించలేని కాలం రిక్ను తీసుకెళ్లి పోయింది. క్యాన్సర్తో రిక్ చనిపోయాడు. తన ఫ్రెండ్షిప్ రిక్ కోసం మ్యాక్సీ ఎంతగానో ఏడ్చాడు. రిక్ మరి నన్ను ఎందుకు వదిలేసి పోయావు అంటూ ఏడ్చాడు. రిక్ మరణంతో మ్యాక్స్ గుండె పగిలింది.రిక్ బ్రతికి ఉన్నప్పుడు తనకు ఏం చెప్పాడో అది చేస్తే ఆత్మ సంతోషిస్తుంది అనుకున్నాడు. అలా కొన్నాళ్ళ కిందట తన ఫ్రెండ్ తనకు గిఫ్ట్గా ఇచ్చిన టెంటు విషయం గుర్తుకు వచ్చింది. ఆ టెంట్ ఇచ్చినప్పుడు రిక్ అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. నా చిన్నారి నా లిటిల్ ఫ్రెండ్ అంటు, నువ్వు అడ్వెంచర్స్ చేయాలని చెప్పాడు.కానీ అది చూడకుండానే తన ఫ్రెండు రిక్ చనిపోయాడు.దీంతో మాక్స్ తన ఫ్రెండ్ కోరిన తీర్చాలి అనుకున్నాడు. అలా మార్చి 28 నుంచి టేంట్లో నే ఉంటున్నాడు.చదువు నిద్ర అన్నీ అక్కడే కేవలం తినడానికి కాలకృత్యాలు తీర్చుకోవడానికి మాత్రమే ఇంటికి వస్తాడు. పదేళ్ల మ్యాక్స్ అలా ఒంటరిగా టెంట్లో పడుకోవడం తన ఫ్రెండ్ కోసం తన కొడుకు చేసే పనిని తల్లిదండ్రులు వారించలేదు. ఇంకా తల్లితండ్రులు ప్రోత్సహించారు. నువ్వు అలా చేయడం చాలా మంచిదని ప్రోత్సహించారు.ఎందుకంటే ఆ పని వెనుక మంచి ఉద్దేశం ఉంది కాబట్టి.అలా టెంట్ లో కూర్చోడం ద్వారా మ్యాక్స్ గురించి తెలిసి చాలా మంది విరాళాలు అందజేశారు. 200 రోజులు టెంట్ లోనే ఉన్న మ్యాక్స్ మొత్తం 75 వేల పౌండ్లు అంటే ఇండియా కరెన్సీలో సుమారు 71 లక్షల రూపాయలు సంపాదించిరు. మాక్స్ ఆ మొత్తాన్ని తన ఫ్రెండ్ రిక్ క్యాన్సర్ వైద్యం చేసిన NORTH DWVON HEALTHCARE హాస్పిటల్ కు విరాళంగా అందజేశారు. క్యాన్సర్ కు సంబంధించిన ఎక్విప్మెంట్ ,యంత్రాలు కొనుగోలు, రోగుల సేవ కోసమే ఆ డబ్బుని తన ఫ్రెండు గుర్తుగా హాస్పిటల్ పిక్చర్ అని చెప్పాడు.మరో సంవత్సరం పాటు ఇదే టెంట్ ఉంటాను, అని టెంట్లోనే పడుకుంటే నా ఫ్రెండు కొంచెం డబ్బులు వస్తుందని అన్నాడు. గత ఆరు నెలల్లో వర్షాల వల్ల సుమారు 5 సెంట్లు మార్చాను. నా దగ్గర రిక్ ఇచ్చిన టెంటు భద్రంగా ఉందని చెప్పాడు. టెంట్ లొ ఉండటం వల్ల ఇంత పెద్ద మొత్తం వస్తుందని అసలు ఊహించలేదని అదంతా నా ఫ్రెండ్ రిక్ పదేళ్ళ పిల్లవాడైన పెద్ద మనసుతో తన ఫ్రెండ్ కోసం మ్యాక్స్ చేసిన పని నిజంగా గ్రేట్ అని సోషల్ మీడియాలో అతని గురించి మంచిగా చెప్తున్నారు.

Comments

Popular posts from this blog

OnlineIT | Best CCTV Camera Suppliers in Abu Dhabi | Wireless CCTV Installation & Maintenance

Choosing the Best SEO Company in Abu Dhabi: Unveiling Excellence

MarQ service center in vizag: Marq AC & MarQ washing machine | EExperts